వావ్ వింక్ బ్యూటీ.. పూల్ లో గ్లామర్ ఎటాక్..!

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ సినిమాలతో కన్నా తన ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని అలరిస్తుంది.సినిమా ఛాన్సులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తన గ్లామర్ ఎటాక్ తో మెప్పించే ప్రయత్నం చేస్తుంది అమ్మడు.

 Wink Beauty Priya Prakash Glamour Attack Details, Priya Prakash Varier, Priya Gl-TeluguStop.com

తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.లేటెస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో పరువాలను చూపిస్తూ ఆడియన్స్ ని రెచ్చగొడుతుంది.

సరైన ఆఫర్ రాలేదు కానీ తను ఓ రేంజ్ లో రెచ్చిపోవడానికి రెడీ అన్నట్టు ఉంది అమ్మడు అటెంప్ట్.

ప్రియా ప్రకాశ్ ఒక్క వీడియోతో అప్పట్లో వైరల్ అయ్యింది.

ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ లో కన్నుగీటిన ఈ పాప నేషనల్ వైడ్ గా సూపర్ ట్రెండ్ అయ్యింది.అయితే ఆ టైం లోనే వచ్చిన అవకాశాలను ఫోజులు కొట్టి వదిలేసుకుంది అమ్మడు.

లేకపోతే తెలుగులో మంచి అవకాశాలు వచ్చేవి.

Telugu Priyaprakash, Oru Adhar Love, Priya Show, Priya Prakash, Tollywood-Movie

తెలుగులో ఓ రెండు సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడకపోయే సరికి ప్రియాని లైట్ తీసుకున్నారు.ప్రస్తుతం అమ్మడు అవకాశాల వేటలో ఉంది.అందుకే ఇలా హాట్ ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది.

 మరి ఈ ఫోటో షూట్స్ చూసైనా అమ్మడికి ఛాన్సులు ఇస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube