ఈ భూ ప్రపంచంలో చాలా రకాల జంతువులు జీవిస్తున్నాయి.కొన్ని రకాల జంతువులు ఇతర జాతుల జంతువులతో చాలా స్నేహంగా ఉంటాయి.
కానీ కొన్ని జంతువుల జాతుల మధ్య మాత్రం శత్రుత్వం ఉంటుంది.పోతే కుక్క, పిల్లి, పులి, జింక, పాము, ముంగీస ఇలా చెప్పుకుంటే పోతే ఆ లిస్టు పెద్దగా అవుతుంది.
ఇప్పుడు ఆ విషయాలను కాస్త పక్కన పెడితే జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా తేలిగ్గా వైరల్ అవుతుంటాయి.
జంతువుల చిలిపి చేష్టలు నచ్చని వారు అస్సలుకే ఉండరు.
కావున సోషల్ మీడియాలో ఉన్న ఈ వీడియోలను చాలా మంది నెటిజన్లు చూస్తారు.అంతే కాకుండా ఆ వీడియోలను లైక్ చేయడంతో పాటుగా వాటి మీద కామెంట్లు కూడా చేస్తారు.
అందుకోసమే ఇటువంటి వీడియోలు ఎక్కువగా లైమ్ లైట్ లోకి వస్తుంటాయి.ఇలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఇంతకీ ఏముందంటే…
ఓ ఎలుక ఓ చోట చాలా కాన్సంట్రేషన్ తో ఓ రంద్రాన్ని తవ్వుతూ ఉంటుంది.

ఈ విషయం తెలియని కుక్క అక్కడకు వచ్చి ఆ ఎలుకను డిస్ట్రబ్ చేస్తుంది.దీంతో చిరాకుతో ఎలుక నేను రంద్రం తవ్వుతున్నాను దయచేసి డిస్ట్రబ్ చేయొద్దని చెబుతుంది.కానీ ఈ విషయాన్ని కుక్క పెద్దగా పట్టించుకోదు.
మళ్లీ సేమ్ అలాగే తన పద్ధతిని ఏ మాత్రం మార్చుకోకుండా ఆ ఎలుకను డిస్ట్రబ్ చేస్తుంది.దీంతో సదరు ఎలుకకు చిర్రెత్తుకొస్తుంది.
చిర్రెత్తుకొచ్చిన ఎలుక ఆ కుక్క మీద వెంటనే దాడి చేస్తుంది.ఈ వీడియోను చాలా మంది వీక్షించారు.
మరి ఇంకెందుకు లేటు.మీరూ ఈ వైరల్ వీడియోపై ఓ లుక్కేయండి.
ఎలా ఉందో కామెంట్ చేయండి.







