మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా బడ్జెట్ పెరిగిపోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటులలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఒకరు.

తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన చాలా వరకు మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న విశ్వంభర సినిమా( Vishwambhara Movie ) మీద ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా మీద చాలామంది చాలా రకాల నెగిటివ్ వార్తలను రాస్తున్నప్పటికీ చిరంజీవి మాత్రం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలనే ఉద్దేశ్యంతో తను చాలా వరకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో విజువల్స్ పరంగా కూడా చాలా గ్రాండియర్ ని చూపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్లకు పైన బడ్జెట్ ను పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ మొత్తం రికవరీ అవుతుందా లేదా అనే వార్తలైతే వస్తున్నాయి.మరి చిరంజీవి కి ఉన్న మార్కెట్ పరంగా ఈ సినిమా పాన్ ఇండియా( Pan India ) లెవెల్లో వర్కౌట్ అయితేనే సినిమాకి భారీ కలెక్షన్లు వస్తాయి.లేకపోతే మాత్రం సినిమా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది.ఇక ఈ సినిమాతో చిరంజీవి కి పాన్ ఇండియా మార్కెట్ కూడా భారీగానే వర్కౌట్ అవుతుందనే చెప్పాలి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు