తేజ సజ్జా మిరాయ్ హిట్ అయితే స్టార్ హీరో అవుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ప్రస్తుతం వరుస సినిమాను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల యావత్ ఇండియా మొత్తం చర్చించుకునే విధంగా చేస్తూ మంచి వసూళ్లను రాబడుతున్నారు.

 Will Teja Sajja Mirai Movie Becomes Hit Details, Teja Sajja, Mirai Movie, Hero T-TeluguStop.com

తేజ సజ్జ( Teja Sajja ) తనదైన రీతిలో వరుస సినిమాలకు కమిటీ అవుతున్నాడు.

ఇక ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ‘ మిరాయ్’ సినిమాతో( Mirai Movie ) మరొకసారి ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్నాడు.

 Will Teja Sajja Mirai Movie Becomes Hit Details, Teja Sajja, Mirai Movie, Hero T-TeluguStop.com

ఈ సినిమాలో ఈయన వారియర్ గా నటించబోతున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.మరి ఇలాంటి సమయంలో ఈ సినిమా తేజ కి ఎలాంటి సక్సెస్ లను అందిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Hanuman, Teja Sajja, Mirai, Mirai Glimpse, Tollywood-Movie

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఈ సంవత్సరం హనుమాన్ సినిమాతో( Hanuman Movie ) దాదాపు 400 కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన ఈయన వచ్చే ఏడాది మిరాయ్ సినిమాతో భారీ రికార్డులను కొల్లగొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతాడు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Hanuman, Teja Sajja, Mirai, Mirai Glimpse, Tollywood-Movie

ఇక మొత్తానికైతే ఆయన వేరే హీరోలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు అనే చెప్పాలి… ఇక ఈ సినిమాతో సక్సెస్ అయితే కార్తీక్ ఘట్టమనేని కి కూడా డైరెక్టర్ గా మంచి గుర్తింపు వస్తుంది.ఇంకా ఇంతకుముందు చేసిన సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ లాంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు మరి ఈ సినిమాతో ఎలాంటి ప్రతిభను కనబరుస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాతో కనక మ్యాజిక్ చేస్తే మళ్ళీ పెద్ద హీరోలతో సినిమాలు అవకాశం అయితే ఆయనకి వస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube