Naga Chaitanya : నాగ చైతన్య కు అలాంటి కథలే సెట్ అవుతాయా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య( Naga Chaitanya ) చాలా తక్కువ సమయంలోనే మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.అయితే నాగార్జున లాగా( Nagarjuna ) స్టార్ హీరోగా కొనసాగలేనప్పటికీ ఇప్పుడు మీడియా రేంజ్ హీరోలుగా కొనసాగుతున్నాడు.

 Will Such Stories Be Set For Naga Chaitanya-TeluguStop.com

ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండటం దానికి తగ్గట్టుగానే ఆయన చాలా కేర్ ఫుల్ గా ఉంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య ఎన్ని సినిమాలు చేసిన కూడా అవిపెద్దగా వర్కవుట్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన చేసే సినిమాల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయని చాలామంది విమర్శకులు సైతం ఆయనను విమర్శిస్తున్నారు.

Telugu Akkineni, Chandoo Mondeti, Naga Chaitanya, Nagarjuna, Thandel, Tollywood-

అవి ఏంటి అంటే ఆయన ఒకప్పుడు చేసిన 100% లవ్, ఏ మాయ చేశావే లాంటి సినిమాలు ఆయన చేస్తే ఆయన తప్పకుండా సక్సెస్ లు వస్తాయి.కానీ అలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచిస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.కాబట్టి ఆయనకు ఫెయిల్యూర్స్ అయితే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే నాగచైతన్య లాంటి స్టార్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సూపర్ డూపర్ సక్సెస్ సంపాదించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు…

 Will Such Stories Be Set For Naga Chaitanya-Naga Chaitanya : నాగ చై�-TeluguStop.com

Telugu Akkineni, Chandoo Mondeti, Naga Chaitanya, Nagarjuna, Thandel, Tollywood-

ఇక ఇప్పుడు నాగార్జున కొడుకుగానే కాకుండా స్టార్ హీరోగా ఎదగాలని ప్రయత్నంలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఇక ఇప్పుడు చందు మొండేటి( Chandoo Mondeti ) దర్శకత్వంలో చేస్తున్న తండేల్ సినిమా( Thandel Movie ) సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని అతనికి మంచి గుర్తించి తెచ్చి పెడుతుందనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తో సూపర్ సక్సెస్ కొడితేనే నాగ చైతన్య తనకంటూ మార్కెట్ ను పెంచుకుంటాడు లేకపోతే మాత్రమే చాలా కష్ఠం అవుతుందనే చెప్పాలి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube