రజినీకాంత్ కూలీ సినిమాతో సక్సెస్ కొడతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రజనీకాంత్…( Rajinikanth ) ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు.తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ఎలాగైనా సరే పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.

 Will Rajinikanth Get Success With Coolie Movie Details, Rajinikanth, Coolie Movi-TeluguStop.com

ఇక ఇప్పటికే ఆయన వెట్టాయన్, కూలీ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు.మరి ఈ రెండు సినిమాలతో ఆయన ఎలాంటి హిట్ కొడుతాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఆయన చేయబోయే సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా క కాకుండా ఎలాగైనా సరే ఆ సినిమాను భారీ సక్సెస్ గా నిలపాలని ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Will Rajinikanth Get Success With Coolie Movie Details, Rajinikanth, Coolie Movi-TeluguStop.com
Telugu Coolie, Kollywood, Nagarjuna, Rajinikanth, Vettaiyan-Movie

మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండడమే కాకుండా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకునేలా నటించడం రజనీకాంత్ కు అలవాటైపోయింది.

Telugu Coolie, Kollywood, Nagarjuna, Rajinikanth, Vettaiyan-Movie

మరి ఇప్పటికే ఆయన చేస్తున్న కూలీ సినిమాలో( Coolie Movie ) నాగార్జున( Nagarjuna ) విలన్ గా నటిస్తున్నాడు.మరి నాగార్జునను ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక వీళ్ళ మధ్య జరిగే ఫైట్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయట.ఇక ఈ సినిమా యూనిట్ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.మరి మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి రజినీకాంత్ నుంచి వచ్చే ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube