కుబేర పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతుందా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట నుంచి సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

ఇప్పటికే మన స్టార్ డైరెక్టర్లందరు పాన్ ఇండియా బాట పడుతూ వరుస సక్సెస్ లను సాధిస్తున్న క్రమంలో శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం కుబేర( Kubera ) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

Will Kubera Be Working Out Pan India Details, Kubera Movie, Dhanush, Director Se

మరి ఆయన కనక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే ఆయనను మించిన దర్శకుడు మరొకరు ఉండరనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది.అలాగే తెలుగులో చాలా సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో మాత్రం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Will Kubera Be Working Out Pan India Details, Kubera Movie, Dhanush, Director Se

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తెలుగు తెర మీద అద్భుతాలను క్రియేట్ చేశాయి.మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.కాబట్టి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనతో పాటు ధనుష్( Dhanush ) కి కూడా మంచి గుర్తింపును తెచ్చుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement
Will Kubera Be Working Out Pan India Details, Kubera Movie, Dhanush, Director Se

ఇక ఈ సినిమాలో నాగార్జున( Nagarjuna ) కూడా ఒక కీలకపాత్ర లో నటిస్తున్నాడు.కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని దానివల్ల ఆయన మార్కెట్ కూడా భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు.

చలికాలం పొడిచర్మం ఇబ్బందా ? ఈ సలహాలు చూడండి
Advertisement

తాజా వార్తలు