నాచారంలో యువతి సెల్ఫి సూసైడ్.భర్త హేమంత్ వేదింపులు తాలలేక లైవ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్న సన.5 నెలల నుండి సన ను వేదిస్తున్న భర్త.రాజస్థాన్ లో ఇద్దరు ఉద్యోగం చేస్తున్న క్రమం లో గొడవలు.
ప్రస్తుతం నాచారంలో ఉంటున్న సన.
భర్త వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సన.సూసైడ్ చేసుకుంటున్న వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన సన.తన ఫేస్ బుక్ లో లైవ్ వీడియో పెట్టీ ఫ్యాన్ కు ఉరివేసుకున్న సన.కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాచారం పోలీసులు.