నాగార్జున చేసిన మిస్టేక్ ఏంటి దాని వల్ల నాగచైతన్య టాప్ హీరో ఎందుకు కాలేకపోయాడు అంటే..?

Why Naga Chaitanya Could Not Become A Top Hero Because Of What Mistake Nagarjuna Did Nagarjuna , Naga Chaitanya , Tollywood , Custody ,Venkat Prabhu, Krithi Shetty, Arvind Swami, Priyamani, Anr

నాగార్జున అక్కినేని నాగేశ్వర రావు కొడుకుగా ఇండస్ట్రీ కి వచ్చిన నాగార్జున ( Nagarjuna )చాలా తక్కువ టైం లోనే మంచి హీరో గా ఎదిగారు అనే చెప్పాలి… అయితే నాగార్జున గారు మొదట చాలా క్లాస్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శివ సినిమాతో మాస్ హీరోగా మారాడు ఇక అప్పటి నుంచి అటు క్లాస్ ఇటు మాస్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

 Why Naga Chaitanya Could Not Become A Top Hero Because Of What Mistake Nagarjuna-TeluguStop.com

ఇక ఈయన తర్వాత అక్కినేని వాళ్ల వంశం నుండి వచ్చిన హీరో నాగ చైతన్య( Naga chaitanya )ఈయన జోష్ సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చినప్పటికీ ఆ సినిమా ప్లాప్ అయింది ఇక దాని తరువాత వచ్చిన ఏం మాయ చేసావే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది కానీ ఆ తరువాత ఆయన మాస్ హీరోగా ఎదగాలి అనే ప్రయత్నం లో ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్స్ అయ్యాయి…

ఈ విషయం లో నాగార్జున నాగచైతన్య తో అతనికి సెట్ అయ్యే క్లాస్ సినిమాలు చేయమని చెప్పి అవే సినిమాలు ఆయనతో చేయిస్తే బాగుండేది.అలా ఆయన చేసి ఉంటే దాంతో ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా అయిన మిగిలేవాడు ఇప్పుడు అటు మాస్ ఇటు క్లాస్ కాకుండా పోయాడు.ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలతో హిట్స్ అందుకుంటున్నప్పటికీ ఆయన స్టార్ హీరోగా మాత్రం ఎదగలేక పోయారు…ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు డైరెక్షన్( Venkat Prabhu ) లో ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమా కనక హిట్ పడితే ఆయన ఒక మంచి హీరోగా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకుంటారు…

Why Naga Chaitanya Could Not Become A Top Hero Because Of What Mistake Nagarjuna Did Nagarjuna , Naga Chaitanya , Tollywood , Custody ,Venkat Prabhu, Krithi Shetty, Arvind Swami, Priyamani, Anr - Telugu Arvind Swami, Krithi Shetty, Naga Chaitanya, Nagarjuna, Priyamani, Tollywood, Venkat Prabhu #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube