యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు నిజంగా ఆరోగ్యం బాలేదా.. ఈ వార్తలు నిజమేనా?

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

 Why Jr Ntr Next Koratala Siva Movie Shooting Getting Delayed , Jr Ntr , Tollywood , Koratala Siva , Shooting Delayed , Health Condition ,-TeluguStop.com

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇక ఎన్టీఆర్ నుంచి వచ్చే తదుపరి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఊహించుకుంటున్నారు అభిమానులు.

కాగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Why Jr Ntr Next Koratala Siva Movie Shooting Getting Delayed , Jr NTR , Tollywood , Koratala Siva , Shooting Delayed , Health Condition , -యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు నిజంగా ఆరోగ్యం బాలేదా.. ఈ వార్తలు నిజమేనా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యం బారిన పడ్డాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఎన్టీఆర్ అనారోగ్యం కారణంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ కొద్ది రోజులపాటు వాయిదా పడింది అంటూ వార్తలు కూడా వినిపించాయి.

జూనియర్ ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధపడుతున్నాడని, అతడు కనీసం నాలుగు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈ విషయం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తమ అభిమాన హీరోకి ఏమయ్యింది అంటూ ఆరాధించడం మొదలు పెట్టారు.కాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది.

Telugu Jr Ntr, Koratala Siva, Delayed, Tollywood-Latest News - Telugu

ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడట. తన తదుపరి సినిమా కోసం కొరటాల శివ నీ పక్కా సాలిడ్ స్క్రిప్ట్ ను రెడీ చేయమని చెప్పారట ఎన్టీఆర్.ఇక అప్పటివరకు తన ఫ్యామిలీతో కలిసి హాలీడే టూర్‌ను ఎంజాయ్‌ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు తారక్‌.కాగా ఎన్టీఆర్‌30 గా రూపొందే ఈ చిత్రాన్ని కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ పతాకాల పై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణలు సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

అలాగే ఈ సినిమాకు అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube