శ్రీ విష్ణు ఎందుకు పెద్ద హీరో కాలేకపోతున్నాడు అంటే..?

కొంతమంది నటులు వాళ్ళకి వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ఇండస్ట్రీ లో ముందుకు దూసుకెళ్తా ఉంటారు.అందులో శ్రీ విష్ణు( Sree Vishnu ) ఒకరు.

 Why Is Sree Vishnu Unable To Become A Big Hero , Sree Vishnu , Tollywood, Vunna-TeluguStop.com

ఈయన చేసిన సినిమాలు ఆల్మోస్ట్ డిఫరెంట్ గా ఉంటాయి అందులో భాగంగానే ఆయన చేసిన బ్రోచేవరేవరు రా, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ లాంటి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు కాబట్టే ఇంకా కూడా ఆయన ఇండస్ట్రీ లో ఒక మంచి హీరోగా కొనసాగుతున్నాడు…కెరియర్ స్టార్టింగ్ లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా కూడా నటించాడు.అలాగే రామ్ హీరోగా వచ్చిన ఉన్నది ఒక్కటే జిందగీ( Vunnadhi Okate Zindagi ) సినిమాలో రామ్ ఫ్రెండ్ గా ఒక మంచి క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.

అయితే శ్రీ విష్ణు మంచి నటుడు అనే విషయం మనకు తెలిసిందే, కానీ ఆయన చేసిన సినిమాల్లో కొత్తదనం ఉన్నప్పటికీ ఆయన పెద్ద హీరోగా ఎదగలేకపోతున్నాడు ఎందుకు అనే ప్రశ్న కి సమాధానం ఏంటి అంటే ఆయన చేసే సినిమాలు మొత్తం చిన్న కాన్సెప్ట్ తో ఉండటమే దీనికి కారణం అని కొంత మంది చెప్తున్నారు.అలాగే ఆయన ఇప్పటి వరకు కూడా ఒక పెద్ద డైరెక్టర్ తో సినిమా చేయలేదు కాబట్టి ఆయన పెద్ద హీరో అవ్వలేకపోతున్నాడు.

 Why Is Sree Vishnu Unable To Become A Big Hero , Sree Vishnu , Tollywood, Vunna-TeluguStop.com

ఈయన చేసే సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటాడు కాబట్టి సినిమా విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొని మరి సినిమాలు చేస్తూ ఉంటాడు…రీసెంట్ గా ఆయన హీరో గా వచ్చిన అల్లూరి అనే సినిమా( Alluri Movie ) ప్లాప్ అయ్యింది దాంతో ఆయన మార్కెట్ కొంచం డౌన్ అయింది.ఇప్పుడు మళ్లీ ఒక మంచి సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడు ఆల్రెడీ కొన్ని స్టోరీస్ షూటింగ్ దశ లో కూడా ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube