Prabhas : ప్రభాస్ ఎందుకు బాలీవుడ్ హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేయడం లేదంటే..?

ప్రస్తుతం ఇండియాలో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది.ఇక ఎప్పుడైతే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలను పెట్టి త్రిబుల్ ఆర్( RRR ) సినిమాని తెరకెక్కించాడో, ఇక అప్పటినుంచి ఇండియాలో మల్టీ స్టారర్ సినిమాలు చేయడం కోసం స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు.

 Why Is Prabhas Not Doing A Multi Starrer Movie With Bollywood Heroes-TeluguStop.com

ఇక అందులో భాగంగానే చాలామంది బాలీవుడ్ హీరోలు( Bollywood Heroes ) పాన్ ఇండియా లో స్టార్ హీరో అయిన మన ప్రభాస్ తో( Prabhas ) సినిమా చేయాలని చూస్తున్నారు.కానీ దానికి మాత్రం ప్రభాస్ ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు.

Telugu Adipurush, Om Raut, Kalki, Prabhas, Raja Saab, Tollywood-Movie

ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు మన హీరోలను ఎలాగైనా డామినేట్ చేసి వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు.అందువల్లే ప్రభాస్ వాళ్లకి అవకాశం ఇవ్వట్లేదనే వార్తలు అయితే వస్తున్నాయి.నిజానికి ప్రభాస్ ఓకే అంటే ఇప్పటికిప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు.కానీ ప్రభాస్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.

 Why Is Prabhas Not Doing A Multi Starrer Movie With Bollywood Heroes-Prabhas :-TeluguStop.com

బాలీవుడ్ డైరెక్టర్ అయిన ఓం రావత్ చేసిన ఆదిపురుష్( Adipurush Movie ) సినిమాతో ఇక ఇంకోసారి బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయకూడదనే డెసిషజన్ లో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Telugu Adipurush, Om Raut, Kalki, Prabhas, Raja Saab, Tollywood-Movie

ఇక అందులో భాగంగానే ప్రభాస్ వరుసగా సౌత్ డైరెక్టర్లను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.మరి ఇప్పటికే నాలుగు సినిమాల వరకు కమిట్ అయిన ప్రభాస్ ఈ సినిమా పూర్తి చేయడానికి మరో రెండు సంవత్సరాలు ఈజీగా పడుతుంది.ఇక ఈలోపు మారుతితో చేస్తున్న రాజా సాబ్,( Rajasaab ) నాగ్ అశ్విన్ తో చేస్తున్న కల్కి( Kalki ) సినిమాలను రిలీజ్ చేసి స్పిరిట్ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాతో విజయం సాధిస్తే మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్న వాడు అవుతాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube