NTR Sobhan Movie : ఎన్టీయార్ శోభన్ డైరెక్షన్ లో కమిట్ అయిన ఆ సినిమా ఎందుకు పట్టలెక్కలేదంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ శోభన్( Director Sobhan ) తీసినవి చాలా తక్కువ సినిమాలు అయిన కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక మొదట ఈయన కృష్ణవంశీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి ఆ తర్వాత మహేష్ బాబుని హీరోగా పెట్టి బాబీ సినిమా( Bobby Movie ) చేశాడు.

 Why Did The Film Committed Under The Direction Of Ntr Shobhan Stopped-TeluguStop.com

ఈ సినిమా భారీ ప్లాప్ అయింది.ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల మెప్పు పొందడంలో చాలావరకు ముందు వరుసలో నిలిచింది.

Telugu Chanti, Sobhan, Ntr, Ntr Sobhan, Santosh Sobhan, Tollywood, Varsham-Movie

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో చేసిన వర్షం సినిమా( Varsham Movie ) సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంది.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో రవితేజతో చంటి సినిమా( Chanti Movie ) భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు.అయితే వర్షం సినిమా తర్వాత ఎన్టీఆర్ తో( NTR ) ఒక సినిమా చేయడానికి ఆయన కమిట్ అయ్యాడు.అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.

 Why Did The Film Committed Under The Direction Of Ntr Shobhan Stopped-NTR Sobha-TeluguStop.com

ఇక ఎన్టీయార్ బిజీగా ఉండటం తో ఆయన రవితేజ తో చంటి సినిమా చేశాడు అది ఫ్లాప్ అయింది.అయిన కూడా శోభన్ ఎన్టీఆర్ కాంబో సెట్ అయింది.

ఇక దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు అనుకోని కారణాలవల్ల ఆయన హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది.ఇక అలాంటి క్రమంలోనే ఆయన ఎన్టీఆర్ తో చేయాలనుకున్న ప్రాజెక్టు క్యాన్సల్ అయిపోయింది.

Telugu Chanti, Sobhan, Ntr, Ntr Sobhan, Santosh Sobhan, Tollywood, Varsham-Movie

ఇక మొత్తానికైతే ఆయన ఎన్టీఆర్ తో భారీ సక్సెస్ సాధిస్తాడు.ఇక ఇలాంటి క్రమం లోనే సినిమా స్టార్ట్ అవ్వకుండానే ముగిసిపోయిందనే చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో శోభన్ గారిని సినిమా కెరియర్ చాలా తక్కువ సమయంలోనే ముగిసిపోవడం అనేది చాలావరకు ప్రేక్షకులను బాధకు గురిచేసిన అంశం అనే చెప్పాలి…ఇక శోభన్ కొడుకులుగా సంతోష్ శోభన్,సంగీత శోభన్ లు హీరోలుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube