మెగా ఫ్యామిలీని తిట్టిన పోసాని కి అల్లు అర్జున్ అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి నటన ని చూపిస్తూ ముందుకు వెళ్తుంటారు.ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి ( Posani krishna murali )గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈయన ముందుగా రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత నటుడిగా మారి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు అందులో భాగంగానే కమెడియన్ గా కూడా మారి తనదైన మార్క్ నటనను చూపిస్తూ ప్రేక్షకుల విశేషమైన ఆదరణను పొందాడు.

 Why Did Allu Arjun Give So Much Money To Posani Who Insulted Mega Family , Posan-TeluguStop.com
Telugu Allu Arjun, Ap Cm Jagan, Orphanage, Posanikrishna, Tollywood-Movie

ముఖ్యంగా పోసాని కమెడియన్ గా కూడా చాలా మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో పోసాని కృష్ణ మురళి ఒక రోజు అల్లు అర్జున్( Allu Arjun ) ని తన ఇంటికి పిలిచి ఆయనతో చాలాసేపు మాట్లాడి ఒక ఐదు లక్షల రూపాయల రాసి ఉన్న చెక్కుని ఆయనకి అందించడం జరిగింది.

Telugu Allu Arjun, Ap Cm Jagan, Orphanage, Posanikrishna, Tollywood-Movie

అది చూసిన పోసాని కృష్ణ మురళి ఇది నాకెందుకు అని అడిగితే మీరు దీన్ని చాలా మంచి పనుల కోసం వాడుతూ ఉంటారు కాబట్టి 5 లక్షల రూపాయలు ఉంచుకోండి అని చెప్పి ఆయనని పంపించాడు.దాంతో సరిగ్గా అదే సమయానికి కొంతమంది పిల్లలు అనాధశ్రమంలో ( orphanage )ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వాళ్ళని చూసిన పోసాని కృష్ణ మురళి అనాధ ఆశ్రమానికి 5 లక్షల రూపాయలని అంద జేశాడు.ఇంకా ఇలాంటి క్రమంలో మెగా ఫ్యామిలీని తిట్టి ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి పార్టీ( YSRCP Party ) తరఫున ప్రచారంలో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం ఆయన ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…ఇక ఇలాంటి క్రమంలో ఆయన చాలా చురుగ్గా ఆ పార్టీ పనుల్లో పాల్గొంటున్నాడు…అందుకే ఆయన సినిమాలు కూడా చేయడం లేదు…

 Why Did Allu Arjun Give So Much Money To Posani Who Insulted Mega Family , Posan-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube