ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పదో తరగతి పరీక్షల క్వశ్చన్ పేపర్ ప్రభుత్వ పాఠశాలలో లీకై నందుకు బాధ్యతగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో చేరుకొని నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్టు చేయడం పట్ల నరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గ బాధ్యులు చల్ల రామచంద్రా రెడ్డి లు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల కోషన్ పేపర్ లీకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాల్సింది పోయి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ను అరెస్టు చేయడం కచ్చ పూరితమైన రాజకీయాలకు పాల్పడటాన్ని ఖండిస్తున్నా మన్నారు.నారాయణను హైదరాబాదులో అరెస్ట్ చేసి చిత్తూరు కు తరలిస్తున్నామని ఆ విషయం తెలుసుకొని స్థానిక క్రాస్ రోడ్డులో లేకుండా వ్యక్తం చేసినట్లు తెలిపారు.
చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత వారంలో తిరుపతి విజయ శర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల లీక్ లో నారాయణ శ్రీచైతన్య విద్యాసంస్థల హస్తముందని ఫేస్బుక్ పేర్కొనడం తోనే వారి అరెస్టుకు దారితీస్తుందని ఊహించ మన్నారు.రాష్ట్రంలో అవినీతి అరాచకాలతో పాటు మాఫియా లకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాల్సింది పోయి విద్యాసంస్థలు నడుపుతున్న వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం శోచనీయం అన్







