యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్…( Prabhas ) బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు స్పిరిట్ సినిమాతో( Spirit Movie ) మరోసారి ఇండియా మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నాడు.అయితే ప్రస్తుతం ‘హను రాఘవపూడి’( Hanu Raghavapudi ) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్న కాబట్టి ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టగలదా లేదా అనే అనుమానం అయితే ప్రతి ప్రేక్షకుడిలో ఉంది.

కానీ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో చేసే స్పిరిట్ సినిమా మాత్రం భారీ విజయాన్ని సాధిస్తుందనే కాన్ఫిడెంట్ ను ప్రతి ఒక్కరి లో వెలువడుతుంది.మరి ఫౌజీ సినిమాతో( Fauji Movie ) ఇండస్ట్రీ హిట్టు కొడతాడా లేదంటే స్పిరిట్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేస్తాడా అంటూ ప్రభాస్ రెండు సినిమాలతో ఆయనలో ఆయనకే పోటీ అయితే పెడుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ప్రభాస్ ఇప్పుడు కూడా భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక మొత్తానికైతే తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలో సందీప్ రెడ్డివంగ సూపర్ సక్సెస్ అయ్యాడు ఇక అదే రీతిలో ప్రభాస్ కి కూడా భారీ విజయాన్ని కట్టబెట్టి తను కూడా స్టార్ డైరెక్టర్ గా ప్రభాస్ ను కూడా నెంబర్ వన్ హీరో మలచాలని ఉద్దేశంలో తనకున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకున్న వీళ్లిద్దరూ భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో అర్జంట్ గా మరో రెండు మూడు సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…
.