సీనియర్ ఎన్టీఆర్ కి నమస్కారం పెట్టమని చిరంజీవికి ఎవరు చెప్పారంటే..?

చిరంజీవి సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో విలన్ వేషాలు వేస్తూ చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవారు.అప్పటికే ఎన్టీయార్, నాగేశ్వర రావు, కృష్ణ శోభన్ బాబు లాంటి హీరోలు టాప్ పొజిషన్ లో ఉండేవారు.

 Who Did Not Tell Chiranjeevi To Salute Senior Ntr Chiranjeevi, Tollywood , Sr Nt-TeluguStop.com

అలాంటి టైములో చిరంజీవి వేసే వేషాలకి అంత గుర్తింపు ఉండేది కాదు కొన్ని మంచి క్యారెక్టర్స్ చేసిన అవి నెక్స్ట్ అవకాశాలని తెప్పించే క్యారెక్టర్స్ అయితే కాదు.దాంతో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఎదుగుతున్న టైములో అప్పటికే ఇండస్ట్రీ లో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న అల్లు రామలింగయ్య తన కూతురిని చిరంజీవి కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకొని చిరంజీవి ని అడిగి ఒప్పించి పెళ్లి చేసారు ఆలా చిరంజీవి సురేఖ గార్ల పెళ్లి జరిగింది.ఇక అప్పటి నుంచి చిరంజీవి ని మంచి హీరోగా చేయడానికి అల్లు రామలింగయ్య కూడా చాలా కష్టపడ్డారురనే చెప్పాలి…

Telugu Balakrishna, Chiranjeevi, Sr Ntr, Surekha, Tollywood-Latest News - Telugu

ఇక అదే టైములో ఎన్టీయార్ కొడుకు అయినా బాలకృష్ణ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.సరిగ్గా అదే టైం కి అల్లు రామలింగయ్య చిరంజీవి తో నువ్వు రోజు రామారావు గారు కనపడగానే నమస్కారం పెట్టు అని చెప్పాడట చిరంజీవి అప్పట్లో రామారావు గారి ఇంటి పక్కనే ఉండేవారు దాంతో అయన వచ్చేటపుడు, పోయేటప్పుడు నమస్కారం పెట్టేవారట.రామలింగయ్య గారు అలాఎందుకుచేయమన్నారంటే,అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో చిరంజీవి ఎదుగుతున్నాడు రామారావు గారి కొడుకు అయినా బాలకృష్ణ కూడా అప్పుడప్పుడే మంచి హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు.

 Who Did Not Tell Chiranjeevi To Salute Senior NTR Chiranjeevi, Tollywood , Sr Nt-TeluguStop.com
Telugu Balakrishna, Chiranjeevi, Sr Ntr, Surekha, Tollywood-Latest News - Telugu

కాబట్టి చిరంజీవి తన కొడుకు ఎదుగుదలకి ఎక్కడ అడ్డు పడతాడో అనే ఉదేశ్యం తో రామారావు గారు చిరంజీవిని తొక్కేస్తాడేమో అని అనుకొని అల్లు రామలింగయ్య ఆలా ఎన్టీయార్ గారికి రోజు నమస్కారం పెట్టమని చెప్పారట ఆలా చేస్తే ఇతను కూడా మనవాడే అనే ఫిలింగ్ రామారావు గారికి కలుగుతుంది అప్పుడు ఆయన మనం ఎదిగిన కూడా మనవాళ్లే కదా అని అనుకుంటారు అని అలా చేయమని చెప్పారట…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube