ఈ మధ్య కాంట్రవర్సీ చేసిన డైరెక్టర్స్ ఎవరంటే..?

Who Are The Directors Who Have Caused Controversy Recently ,Venkatesh Maha, Care Of Kancharapalem, KGF, KGF2, Tammareddy Bharadwaj, RRR,Mega Brother Nagababu

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చాలా రోట్ట సినిమాలు తీస్తారు అసలు క్రియేటివిటీ అనేదే వాళ్ళకి ఉండదు అని చాలా కామెంట్లు చేసేవారు…వీళ్ళ సినిమాలు బాగుండవు అనే స్థాయి నుంచి దేశం మొత్తం తెలుగు సినిమా కోసం ఎదురుచూసే రోజులు తీసుకువచ్చిన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్న ఇండస్ట్రీ లో ఇప్పుడు కొంత మంది తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చేసిన కొన్ని కామెంట్ల వల్ల తీవ్ర విమర్శలను ఎదురుకుంటున్నా వాళ్లేవరంటే.

 Who Are The Directors Who Have Caused Controversy Recently ,venkatesh Maha, Care-TeluguStop.com

మొదటగా వెంకటేష్ మహా(Venkatesh maha) ఈయన తీసిన కేరాఫ్ కంచరపాలం(Care Of Kancharapalem) సినిమా తీసి డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే యంగ్ డైరెక్టర్లు అందరిలో తను ఒక స్పెషల్ డైరెక్టర్ గా కూడా గుర్తింపు పొందాడు…కానీ కేజిఎఫ్(KGF) సినిమా గురించి ఆయన మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్సీ లకు గురి చేసింది… కేజీఎఫ్ అనేది అసలు ఒక సినిమానే కాదు…అంటూ కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా వాడాడు దాంతో ఆయన మీద చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు.

అయితే ఇక ఈయన విషయం పక్కన పెడితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ్(Tammareddy Bharadwaj) గారు కూడా ఆర్ఆర్ఆర్(RRR) సినిమా మీద వ్యంగ్యం గా మాట్లాడుతు, ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్(Oscar) కోసం ఇప్పటికీ 80 కోట్లు ఖర్చు పెట్టింది అంటూ కామెంట్స్ చేయడంతో మెగా బ్రదర్ నాగబాబు)(Mega Brother Nagababu) కూడా ఈ విషయం మీద స్పందిస్తూ తమ్మారెడ్డి గారిని బాగా తిట్టారు.దానికి తమ్మారెడ్డి గారు రిటర్న్ లో చాలా కామెంట్లు చేశాడు ఇలా మొత్తానికి ఇండియా లోనే సూపర్ హిట్స్ అయిన కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు రెండింటి మీద కూడా సినిమా ఇండస్ట్రీ లో ఉన్నవారే ఇలాంటి కామెంట్లు చేయడం చాలా బాధాకరం అయిన విషయం అనే చెప్పాలి…

Who Are The Directors Who Have Caused Controversy Recently ,Venkatesh Maha, Care Of Kancharapalem, KGF, KGF2, Tammareddy Bharadwaj, RRR,Mega Brother Nagababu - Telugu Kgf, Oscar, Tamma Bharadwaj, Venkatesh Maha #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube