హిట్ సినిమాకి మరో సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది అంటే..?

నాని( Nani ) ప్రొడ్యూసర్ గా శైలేష్ కొలను డైరెక్టన్ లో విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా వచ్చిన సినిమా హిట్… ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్నిఅందుకుంది.ప్రతి నిమిషం సస్పెన్సు ను కలిగిస్తూ అక్కడక్కడా థ్రిల్ కి గురిచేస్తూ నడిచిన సినిమా ఇది, ఒకసారి ఈ సినిమా చూస్తే ఇది ఎంత మంచి సినిమా అనేది మనకే అర్థం అవుతుంది.

 When Will There Be Another Sequel To The Hit Movie , Nani, Sailesh,  Kolanu , Hi-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటె ఈ సినిమా కి సీక్వల్ గా హిట్ 2 ( Hit 2 ) కూడా వచ్చింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం హిట్ సినిమాతో పోలిస్తే ఈ సినిమా కొంత వరకు తగ్గిందనే చెప్పారు.

ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ కి బదులు అడివి శేషు ని పెట్టారు ఈ సినిమా చూసిన వాళ్ళు అడవి శేషు కంటే విశ్వక్ సేన్ చేస్తేనే బాగుండేది అనే కామెంట్స్ కూడా చేసారు.అయితే ఈ సినిమా కి సీక్వల్ గా హిట్ 3( Hit 3 ) కూడా వస్తుందని సినిమా ఎండింగ్ లో క్లూ కూడా ఇచ్చారు అందులో భాగంగానే నాని కూడా సినిమా చివర్లో కనిపించి తనే హిట్ 3 లో హీరోగా కనిపించబోతున్నాడు అని చెప్పాడు.ఇప్పటి వరకు బాగానే ఉన్న ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే ప్రశ్న కి సమాధానం కోసం జనాలు ఎదురు చూస్తున్నారు.

 When Will There Be Another Sequel To The Hit Movie , Nani, Sailesh,  Kolanu , Hi-TeluguStop.com

అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం నాని దసరా( Dussehra ) సినిమాలో బిజీ గా ఉన్నాడు ఈ సినిమా రిలీజ్ తరువాత ఆయన చేయాలిసిన మరి కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పూర్తి అయిన తరువాత ఈ సినిమా చేస్తారు అని తెలుస్తుంది.అలాగే డైరెక్టర్ శైలేష్ కూడా వెంకటేష్ తో ఒక పవర్ ఫుల్ సబ్జెక్టుతో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ సినిమా కూడా పూర్తి చేసుకున్నాక శైలేష్, నాని ఇద్దరి కాంబో లో హిట్ 3 సినిమా వస్తుందని తెలుస్తుంది.

దీనికి ఇంకా 2 సంవత్సరాల వరకు టైం పట్టవచ్చు అని అంటున్నారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube