ప్రశాంత్ వర్మ చేస్తున్న జై హనుమాన్ సినిమా లో క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది...

తెలుగులో యంగ్ డైరెక్టర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు.ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సినిమాలతోనే సినిమా ఇండస్ట్రీ చాలా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ( Prashant Verma )తనదైన రీతిలో సినిమాలను తెరకెక్కిస్తూ భారీ సక్సెస్ లను సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఏది ఏమైనాప్పటికి ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ని చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

What Will Be The Climax Of Prashant Varmas Jai Hanuman Movie , Prashant Verma,

ఇక ఇప్పటికే ఆయన హనుమాన్( Hanuman ) సినిమాకి సీక్వేల్ గా జై హనుమాన్ అనే సినిమాని చేస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇక ఇప్పటివరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సినిమాని భారీ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Advertisement
What Will Be The Climax Of Prashant Varma's Jai Hanuman Movie , Prashant Verma,

ముఖ్యంగా ఈ సినిమాలోని ఇంటర్ వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ ఎపిసోడ్స్ గాని నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఆంజనేయుడు ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ ను చేస్తున్నాడు.

What Will Be The Climax Of Prashant Varmas Jai Hanuman Movie , Prashant Verma,

తద్వార ధర్మాన్ని ఏలా కాపాడాడు అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.కాబట్టి ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక మొదటి పార్ట్ బాలీవుడ్ లో కూడా సూపర్ సక్సెస్ సాధించడంతో రెండో పార్ట్ మీద ఆటోమేటిగ్గా అంచనాలైతే పెరిగిపోతున్నాయి.

ఇక బాలీవుడ్ జనాలు జై హనుమాన్ సినిమా ఎప్పుడు వస్తుందా? అంటూ ఎదురు చూస్తున్నారంటే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో మనకు క్లియర్ కట్ గా అర్థం అయిపోతుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు