గేమ్ చేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది అప్పుడేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నట్లు చాలామంది ఉన్నారు అందులో మిస్టర్ రామ్ చరణ్ ( Mr.Ram Charan )ఒకరు.చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన రీతిలో సినిమాలను చేయడంలో వరుసలో ఉంటున్నాడు ఇక ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులకు నచ్చే విధంగా తన సినిమాలను తు ప్రేక్షకులందరికీ శభాష్ అనిపించుకుంటున్నాడు రంగస్థలం సినిమాతో తనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్న ఆయన తన నటన ప్రతిభను కూడా మెరుగుపరుచుకున్నాడనే చెప్పాలి.

 Game Changer Promotions Start Then, Game Changer , Promotions , A Game Changer-TeluguStop.com
Telugu Game Changer, Shanker, Tollywood-Telugu Top Posts

ఇక ఏది ఏమైనప్పటికి తను చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాయి.ఇక డిసెంబర్ 20వ తేదీన శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమా( A game changer movie ) రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా తొందర్లోనే చేపట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక శంకర్ ఈ సినిమానే చాలా అద్భుతంగా తెరకెక్కించినట్టుగా సినిమా యూనిట్ అయితే చాలా గొప్పగా చెప్తున్నారు.

Telugu Game Changer, Shanker, Tollywood-Telugu Top Posts

ఇక దానికి తగ్గట్టుగానే ఎమోషన్స్ ను కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ అయ్యే విధంగా వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేసి ట్రైలర్ ని వచ్చే నెలలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక డిసెంబర్ 2వ తేదీకి మహా అయితే ఇంకొక 70 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.మొత్తానికైతే ఈ సినిమా మీద భారీ ప్రమోషన్స్ ను చేసి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసే విధంగా ప్రేరేపించాలననే ఉద్దేశ్యంతో వీళ్ళు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…

 Game Changer Promotions Start Then, Game Changer , Promotions , A Game Changer-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube