అలా ముద్దు పెట్టడంలో తప్పేముందన్న నాని.. కొడుకు ముందు భార్యను కిస్ చేస్తానని చెబుతూ?

నాని సినిమా( Nani movie ) సినిమాకు వైవిధ్యం ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హాయ్ నాన్న ( hi nanna ) సినిమాకు అమెరికాలో సైతం ప్రమోషన్స్ చేస్తున్న ఈ హీరో సినిమా విషయంలో, సినిమా ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.

 What Is Wrong With Lip Lock Nani Comments Goes Viral In Social Media , Social Me-TeluguStop.com

హాయ్ నాన్న సినిమాకు 27 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగగా ఈ మొత్తం ఒకింత తక్కువ మొత్తమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాని గత సినిమా దసరా 70 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించగా ఆ సినిమా కలెక్షన్లలో సగం కూడా ఈ సినిమా సాధించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.

నాని ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.నాని తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.

బలగం వేణు( balagam venu ) డైరెక్షన్ లో నాని హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.

Telugu Balagam Venu, Souryuv, Nanna, Lip Lock, Nani, Yallamma-Movie

యల్లమ్మ( Yallamma ) అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. డైరెక్టర్ శౌర్యువ్ ( Director Souryuv )మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడం లేదు.నాని తర్వాత మూవీ దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనుంది.

నాని రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.నాని వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

Telugu Balagam Venu, Souryuv, Nanna, Lip Lock, Nani, Yallamma-Movie

నాని ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.హాయ్ నాన్న మూవీ ఇతర భాషల్లో సైతం విడుదల కానుంది.మరికొన్ని గంటల్లో ఈ సినిమా టాక్ తేలిపోనుంది.నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా నాని వివాదాలకు తావివ్వకుండా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు.నాని లిప్ కిస్, లాక్ లాక్ సీన్ల గురించి మాట్లాడుతూ లిప్ లాక్ లో తప్పేముందని నా ఏడేళ్ల కొడుకు ముందే నా భార్యను కిస్ చేస్తానని ముద్దు పెట్టుకోవడంలో తప్పు లేదని ఇది కూడా ప్రేమేనని ఈ ఏజ్ లో వాళ్లకు చూపిస్తున్నామని నాని కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube