సూర్య కొత్త సినిమాకి పుష్ప కి మధ్య సంబంధం ఏంటి..?

తమిళ్ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సూర్య( Surya ) తనదైన రీతిలో వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేస్తున్న సినిమాలే కాకుండా ఇండస్ట్రీలు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటున్నాయి.

ఇక ఈ సినిమాతో తనకంటూ పాన్ ఇండియా మార్కెట్ ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే మరొక సినిమాకి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిద్య భరితమైన కథాంశంతో తెరకెక్కుతు ఉంటాయి.ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్( Karthik Subbaraj) డైరెక్షన్ లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ఇక దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు.అయితే ఈ లుక్ ని చూస్తుంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గుర్తుకొస్తున్నాడు దాంతో అందరూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి సూర్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటూ పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు.

Advertisement

ఇక పుష్ప లాంటి స్టోరీ తోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుందా లేదా అనే విషయాల కూడా తెలియాల్సి ఉంది.ఇక కార్తీక్ సుబ్బరాజ్ నార్మల్ కథలతో అయితే సినిమాలు చేయడు.ఏదైనా వైవిధ్య భరితమైన కథాంశం ఉంటేనే తప్ప ఆయన సినిమాని తెరకెక్కించడు.

ఆయన సినిమాల్లో మనకు ఇది కనిపిస్తూ ఉంటుంది.ఇక ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనం సృష్టించాలని సూర్య భావిస్తున్నాట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే సూర్య, కార్తీక్ సుబ్బరాజు ఇద్దరూ ఈ సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు