రజినీ కాంత్ సినిమాలో మెగాస్టార్... ఇందులో నిజమెంత..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి( Chiranjeevi ) ఎంతటి క్రేజ్ ను అయితే సంపాదించుకున్నాడో తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్ కూడా అంతటి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ 2( Jailer 2 ) అనే సినిమా చేస్తున్నాడు.

 Megastar In Rajinikanth's Movie What Is The Truth In This ,rajinikanth, Megastar-TeluguStop.com

ఇక గత సంవత్సరం వచ్చిన జైలర్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి ఉన్న స్టార్ డమ్ ను మరింత పెంచింది.ఇక పాన్ ఇండియాలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

Telugu Jailer, Kollywood, Chiranjeevi, Rajinikanth, Tollywood-Movie

మరి ఇలాంటి క్రమంలో రజనీకాంత్ లాంటి ఒక గొప్ప నటుడు ఇప్పుడు మరోసారి జైలర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో చిరంజీవి కూడా ఒక భాగం కాబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి దిగ్గజ నటులు గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చారు.ఇక చిరంజీవి కూడా ఇందులో గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

 Megastar In Rajinikanth's Movie What Is The Truth In This ,Rajinikanth, Megastar-TeluguStop.com

ఇక మొత్తానికైతే రజినీకాంత్ కి అండగా మెగాస్టార్ చిరంజీవి నిలుస్తాడా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.ఇక రజనీకాంత్ అంటే మంచి మార్కెట్ ఉన్న హీరో కాబట్టి అతని సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Jailer, Kollywood, Chiranjeevi, Rajinikanth, Tollywood-Movie

ఇక సీనియర్ హీరోగా ఉంటూనే తనకంటూ స్టార్ డమ్ ను విస్తరించుకుంటూ ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు అంటే రజనీకాంత్ డెడికేషన్ కి మెచ్చుకోకుండా ఉండలేం… ఇక మొత్తానికి అయితే రజిని కాంత్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించి ఇద్దరు కలిసి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి రజినీకాంత్ పాన్ ఇండియాలో ఇంతకు ముందులాగే ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ను కొట్టి తన మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube