సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి డైరెక్టర్లు సినిమాలు చేస్తూ వాళ్ళకంటే ఒక మంచి గుర్తింపును సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక ఇప్పటికే హీరోయిన్ అనుష్క చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతోపాటుగా ఇండస్ట్రీలో ఈమె చాలామంది హీరోలతో మంచి రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక అందులో మొదటగా చెప్పాల్సింది నాగార్జున( Nagarjuna ) గురించి ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకొని ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో అనుష్క( Anushka Shetty ) ఎక్కువగా నాగార్జున చెప్పిన మాటలు వింటుంది.ఆయన చెప్పినట్టుగానే సినిమాలు చేస్తుంది అన్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.ఇక అనుష్క నాగార్జున తో చేసిన చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఒకానొక సమయం లో అనుష్క నాగార్జునతో తప్ప వేరే హీరోతో సినిమాలు సరిగా చెయ్యదు అనే పేరు కూడా మూటగట్టుకుంది.
నిజానికి అనుష్క చాలా మంచి హీరోయిన్ ఆమె నటన అద్భుతంగా ఉంటుంది.అరుంధతి సినిమా( Arundhati )లో అయితే ఆమె చేసినటువంటి నటన కి ప్రతి ప్రేక్షకుడు కూడా ఫిదా అయిపోయాడు.

ప్రస్తుతం ఆమె వెయిట్ పెరగడం వల్ల ఆమె ఎక్కువ సినిమాలు చేయడం లేదు.ఇక ప్రస్తుతానికి కొంచెం ఆచితూచి సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ అనుష్క,నాగార్జునతో ఎక్కువ సినిమాలు చేయడానికి కారణమేంటి అనే విషయాల మీద నెటిజన్స్ చాలా కామెంట్స్ చేస్తున్నారు.ఎందుకు అనుష్క నాగార్జున ని పట్టుకొని ఉంటుంది తనకి కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా లైఫ్ లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని సెటిల్ అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు… చూడాలి మరి ఇప్పటికైనా అనుష్క పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది…
.