త్రినాధ్ రావు నక్కిన సందీప్ కిషన్ తో సినిమా చేయడానికి గల కారణం ఏంటి..?

తెలుగులో చాలామంది హీరోలు వాళ్ళకంటూ సపరేటు క్రేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

ఇక అందులో భాగంగానే సందీప్ కిషన్( Sandeep Kishan ) లాంటి హీరో కూడా ప్రస్తుతం తన ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆయన రీసెంట్ గా చేస్తున్న సినిమాలన్నీ భారీ సక్సెస్ లను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక రీసెంట్ గా వచ్చిన ఊరి పేరు భైరవకోన సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ప్రస్తుతం ఆయన త్రినాధరావు నక్కిన ( Trinadh Rao Nakkina )దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

What Is The Reason For Making A Film With Trinadh Rao Nakkina Sandeep Kishan ,

నిజానికి సందీప్ కిషన్ లాంటి హీరో మంచి విజయాలను అందుకోవాలి కానీ ఆయన ప్రయోగత్మకమైన సినిమాలను చేసినప్పటికీ అవి ప్రేక్షకులను ఏమాత్రం ఆదరించకపోగా కెరియర్ పరంగా కూడా సందీప్ కి ఎలాంటి యూజ్ అవ్వడం లేదు.ఇక ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న సినిమా కమర్షియల్ సినిమాగా ( commercial film )తెరకెక్కుతుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక త్రినాధరావు నక్కిన ఇంతకుముందు రవితేజతో ధమాకా( Dhamaka ) అనే సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు.

అయినప్పటికీ మళ్లీ సందీప్ కిషన్ తో సినిమా చేయడానికి కారణం ఏంటి అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

What Is The Reason For Making A Film With Trinadh Rao Nakkina Sandeep Kishan ,
Advertisement
What Is The Reason For Making A Film With Trinadh Rao Nakkina Sandeep Kishan ,

ధమాకా లాంటి మంచి సక్సెస్ ని అందుకున్న తర్వాత స్టార్ హీరోతో సినిమాని ప్లాన్ చేయలేక ఇలాంటి మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయడం ఎందుకు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక మొత్తానికైతే కథ డిమాండ్ చేయడం వల్లే త్రినాధ్ రావు నక్కిన సందీప్ కిషన్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు