ఆరేళ్లుగా ఒక్క సినిమా లేదు..మంచు మనోజ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు ?

మంచు మనోజ్… తాజాగా మరోసారి పెళ్లి కొడుకు కావడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాడు.ఇక మోహన్ బాబు ఫ్యామిలీలో అతడి తర్వాత మనోజ్ మాత్రమే అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ని సరిగ్గా పలక గల ఏకైక నటుడు.

 What Happened To Manchu Manoj Career , Manchu Manoj , Manchu Manoj Career, Soc-TeluguStop.com

ఎందుకు అతడికి కాలం కలిసి రాలేదు అటు సినిమాల పరంగా ఇటు వ్యక్తిగత జీవితంలోను ఓటములే ఎదురయ్యాయి.కొన్ని సినిమాల్లో నటించిన హీరోగా 2004లో దొంగ దొంగది అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.

డెబ్యూ మూవీ మంచి విజయం సాధించడంతో మంచి స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు.ఆ తర్వాత దాదాపు 19 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు మంచు మనోజ్.

Telugu Aham Brahmasmi, Bhuma Mounika, Manchu Manoj, Manchumanoj, Tollywood-Lates

ఇక ప్రణీత రెడ్డితో వివాహం జరిగిన తర్వాత కెరియర్ ఊపందుకు ఉంటుంది అనుకున్న అది జరగలేదు.దాని తర్వాత అతని విడాకులు అతి తక్కువ సమయంలోనే జరగడం ద్వారా మంచు మనోజ్ కాస్త డిప్రెషన్ కి కూడా లోనయ్యాడు.సినిమాలు చేయడం తగ్గిస్తూ వచ్చాడు.అదే సమయంలో ఓ స్పెషల్ అపియరెన్స్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ వచ్చాడు.మంచు మనోజ్ డైలాగ్ డిక్షన్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది అయినా కూడా సినిమాలో ఎంపిక విషయంలో కాస్త తప్పు అడుగులు కూడా అతని సినిమాలో ఫెయిల్యూర్స్ కి కారణం అని చెప్పుకోవచ్చు.ఇక 2004 నుంచి 2017 వరకు దాదాపు 19 సినిమాల్లో కనిపించాడు ఆ తర్వాత నాలుగు కామ్ లు కూడా చేశాడు చివరి సినిమా 2017లో విడుదలైంది ఆ తర్వాత కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన అవి కూడా ముందుకు వెళ్ళలేదు.

Telugu Aham Brahmasmi, Bhuma Mounika, Manchu Manoj, Manchumanoj, Tollywood-Lates

అహం బ్రహ్మాస్మి అనే సినిమా దాదాపు మూడు నాలుగు ఏళ్ల క్రితం నుంచి మీడియాలో నానుతున్న అది షూటింగ్ జరుగుతుందా జరగడం లేదా అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.అదీ కాకుండా 2023 లోనే విడుదల చేయడానికి మరొక సినిమా కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది ఆ సినిమా పేరు వాట్ ద ఫిష్.ఒకవేళ ఈ సినిమా గనక అనుకున్న విధంగా వచ్చి మంచి హిట్ అయితే మంచు మనోజ్ కెరియర్ మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది లేదా సినిమాలు పోయి లైఫ్లో డిప్రెషన్ కి వెళ్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మనోజ్ మళ్ళీ లైన్ తప్పే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube