కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్:జనసేన నాయకుడు కందుల దుర్గేష్ కామెంట్స్.నిన్న వారహి యాత్ర విజయవంతం అయ్యింది.
పవన్ కళ్యాణ్ వాస్తవాలు మాట్లాడుతారు…ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన చేసిన ఆరోపణలు వాస్తవాలు.అన్ని మాఫియాలకు ద్వారంపూడి అడ్డా.
పవన్ కళ్యాణ్ పైన ద్వారంపూడి వ్యక్తిగత విమర్శలు చెయ్యడం.నిన్న పవన్ కళ్యాణ్.
చెప్పిన అన్ని నిజాలు వాటిని ఎక్కడ ఖండించలేక.వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు.
మొన్న పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడే స్థాయి నాది కాదు.అని చెప్పిన ద్వారంపూడి.
కాకినాడ లో పోటీ చెయ్యమని చిత్తుగా ఒడిస్తాను మాట్లాడుతున్నాడు.బొత్స సత్యనారాయణ అవగాహనా లేకుండా మాట్లాడుతున్నాడు… అత్యధికముగా పోలీసులు కేసులు ఉన్నా పార్టీ వైసీపీ పార్టీ.
దళిత యువకుడుని చంపిన నాయకులు వైసీపీ పార్టీ.వైసీపీ పార్టీ రౌడీయిజం పార్టీ అని నిరూపిస్తాము.
మీరు చర్చకి సిద్ధమా.మడ భూములు నాశనం చేసింది వాస్తవము కాదా.
ఆయిల్ పైప్ లైన్ ద్వారా దొంగతనం చేసింది మీరు కాదా.దొంగనోట్లు చలామణి చేసింది నిజమే కదా.