పేదోళ్ల రాజ్యం తెస్తాం..బండి సంజయ్ వ్యాఖ్యలు

We Will Bring The Kingdom Of The Poor..Bandi Sanjay's Comments

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఒక్కటేనని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.గ్రామాలకు నిధులు ఇవ్వకుండా కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

 We Will Bring The Kingdom Of The Poor..bandi Sanjay's Comments-TeluguStop.com

ఏకగ్రీవమైన పంచాయతీలకు కేసీఆర్ నయా పైసా ఇవ్వలేదన్నారు.కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.

పద్మశాలీలకు ఖాదీ బోర్డు ఛైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పారు.బీజేపీకి అవకాశం ఇస్తే పేదోళ్ల రాజ్యం తెస్తామని స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube