కృష్ణలంక లో డాక్టర్బి.అర్.
అంబేద్కర్ పార్క్ ని ప్రారంభించిన మంత్రి అదిములపు సురేష్( Adimulapu suresh ), తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్,మేయర్ రాయాణ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ , మంత్రి ఆదిములపు సురేష్ కామెంట్స్.ముడు కోట్ల రూపాయలు తో ఈ పార్క్ నీ ఆధునీకరించి ప్రారంభించటం జరిగింది పట్టణ ప్రాంత వాసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించలని ఇక్కడ అభివృద్ది కార్యక్రమాలూ చేస్తున్నాం పర్యావరణం,,పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తిర్చిద్దుద్దుతం,,విజయవాడను సర్వాంగ సుందరముగా తయారుచేస్తున్నo కెనాల్స్ చుట్టుప్రక్కల మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నాం ఈ ప్రాంత ప్రజల కోసం చక్కటి ఆహ్లాదకరమైన పార్క్ నీ అందుబాటులోకి తెచ్చాిo.
దేవినేని అవినాష్( Devineni Avinash ) పడుతున్న కష్టం మాటల్లో చెప్పలేనిది అవినాష్ చొరవ వలనే ఇక్కడ అభివృద్ది పనులు జరుగుతున్నాయి అవినాష్ శాసనసభ కు వస్తె ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది అవినాష్ నీ గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజల పై ఉంది చంద్రబాబు( Chandra babu naidu ) కోర్ట్ తీర్పు ప్రకారం రిమాండ్ కి వెళ్ళారు చట్టం తన పని తాను చేసుకుంటూoది అవినీతి చేసిన వారిని ఎవరిని వదిలేది లేదుహెరిటేజ్ సంస్థ( Heritage ) నుంచి వచ్చే డబ్బులు ఉన్నప్పటికీ.అవినీతి సొమ్ముకు చంద్రబాబు ఆశ పడ్డాడు ఇన్నర్ రింగ్ లేకుండా అవినీతి ఎలాగ జరుగుతుంది అని ప్రశ్నించే టీడీపి నేతలుకి అక్కడ భూములు రెట్లు ఎందుకు పెరిగాయో తెలియదారాజకీయ కక్షతో చంద్రబాబు అరెస్ట్ జరగలేదు…