Dasari , ANR : ఏఎన్ఆర్ కి దాసరి కి మధ్య ఆ విషయం లో గొడవ జరిగిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కండ్లు గా చెప్పుకునే ఎన్టీఆర్, నాగేశ్వరరావు( NTR, Nageswara Rao ) అప్పట్లో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడంలో సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.వీళ్లిద్దరు చేసిన సినిమాలు ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని రేపాయి.

 Was There A Fight Between Anr And Dasari In That Matter-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరితో మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్న దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) కూడా అప్పట్లో సంచలన దర్శకుడిగా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.

అయితే ఒక విషయంలో దాసరి గారికి, నాగేశ్వరరావుకి మధ్య చిన్న గొడవ కూడా జరిగిందట అయితే అది ఏంటి అంటే ప్రేమాభిషేకం సినిమా( Premabhishekam movie ) స్టోరీ దాసరి గారు నాగేశ్వరరావు కి చెప్పి చివరికి హీరో చనిపోతాడు అని చెప్పడం తో నాగేశ్వరరావు మాత్రం హీరో చనిపోకుండా ఏదైనా చేయమని చెప్పాడట కానీ కథని రాసిన దాసరి గారికి మాత్రం హీరో చనిపోతూనే అక్కడ సీన్ అనేది పండుతుంది అనే ఉద్దేశ్యం లో ఉండటం తో ఆయన హీరో చచ్చిపోతేనే బాగుంటుంది అని గట్టిగా చెప్పడంతో నాగేశ్వరరావు తన మాటకి దాసరి గారు వాల్యూ ఇవ్వడం లేదనే ఉద్దేశంతో ఆయన మీద కొద్దిరోజుల పాటు కోపంగా ఉన్నట్టుగా అప్పట్లో చాలా కథనాలు అయితే వెలువడ్డాయి.

 Was There A Fight Between Anr And Dasari In That Matter-Dasari , ANR : ఏఎ�-TeluguStop.com

కానీ ఆ తర్వాత మొత్తానికి నాగేశ్వరరావు రిలీజ్ అయి ఆ క్యారెక్టర్ ప్రకారం హీరో చనిపోతెనే బాగుంటుందని మళ్లీ దాసరి గారితో చెప్పి ఆ సినిమా స్టార్ట్ చేసి తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేశారు అప్పట్లో ఈ సినిమా ఒక పెను సంచలన్ని సృష్టించిందనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే అప్పట్లో దాసరి నాగేశ్వర రావు కాంబో లో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.వీళ్లది హిట్ కాంబో గా కూడా నిలిచింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube