సరూర్‌నగర్ పరువు హత్యపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.ముస్లింల గురించి మాట్లాడే అసద్ ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు.
ప్రేమ వివాహం చేసుకోవటం నాగరాజు చేసిన తప్పా? అని నిలదీశారు.మస్లిం అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటే చంపేస్తారా అంటూ మండిపడ్డారు.
తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అన్నారు.నాగరాజు హత్యపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నాగరాజ హత్యపై హోంమంత్రి స్పందించాలని రాజాసింగ్ అన్నారు.
.