గన్ను కావాలి.. గర్ల్ ఫ్రెండ్ కావాలి షాకింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం ది ఘోస్ట్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Want Gunnu Want Girlfriend Nagarjuna Who Made Shocking Comments , Want Gun ,want-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే కర్నూలులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ రిలీజ్ అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో ముచ్చటించారు.

 Want Gunnu Want Girlfriend Nagarjuna Who Made Shocking Comments , Want Gun ,Want-TeluguStop.com

ఇకపోతే ఈ సమావేశంలో భాగంగా నాగార్జున సినిమా గురించి ఎన్నో విషయాలను ముచ్చటించారు.

ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ నాగార్జునను ఓ వింత ప్రశ్న అడిగారు.

ఈ సందర్భంగా రిపోర్టర్ ప్రశ్నిస్తూ మీ సినిమాలలో హీరోయిన్లతో మీకు రొమాన్స్ చేయడం ఇష్టమా లేకపోతే గన్నులతో ఫైరింగ్ చేయడం ఇష్టమా అంటూ వింత ప్రశ్న వేశారు.ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ తనకు ఒకవైపు గర్ల్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేయడం ఇష్టం అలాగే మరోవైపు గన్నులతో ఫైరింగ్ చేయడం కూడా ఇష్టం అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పారు.

ఈ విధంగా నాగార్జున ఇలాంటి సమాధానం చెప్పడంతో అక్కడ కాస్త ఫన్నీ వాతావరణం నెలకొంది.

Telugu Nagarjuna, Praveen Sattar, Ghost, Girlfriend, Gun-Movie

ఇక ఈ సినిమా గురించి నాగార్జున మీడియా సమావేశంలో ఎన్నో విషయాలను ముచ్చటించారు.అలాగే దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సినిమా ఫైనల్ కాపీ చూసామని సినిమా చూస్తున్నంత సేపు చాలా ఎక్సైట్ అయ్యాం అని తెలిపారు.అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూస్తున్నంత సేపు అదే ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారని భావిస్తున్నాము.

ఇక ఈ సినిమా విజయదశమి రోజు విడుదల కానుంది.ఈ సినిమాని ఆదరిస్తారని భావిస్తున్నాము అంటూ ఈ సందర్భంగా సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube