వీరయ్య టైటిల్ వెనక ఇంత కథ ఉందా..?

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ వెనక జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీని డైరెక్టర్ బాబీ రివీల్ చేశారు.ఈ సినిమా కథ టైటిల్ తోనే రాసుకున్నానని అన్నారు బాబీ.

 Waltair Veerayya Title Back Story Revealed By Director Bobby , Director Bobby ,-TeluguStop.com

మాములుగా అయితే సినిమా కథ రాశాక టైటిల్ తర్వాత అనుకుంటారు కానీ వాల్తేరు వీరయ్య కథ మాత్రం టైటిల్ ముందే అనుకుని రాశానని అన్నారు.అయితే వెంకీ మామ సినిమా టైం లో నాజర్ గారు ఒక బుక్ ఇవ్వగా అందులో వీరయ్య పాత్ర తనకు బాగా నచ్చిందని.

అప్పటి నుంచే ఆ పేరు మైండ్ లో ఉందని అన్నారు.

ఇక మరోపక్క చిరంజీవి సినిమాల్లోకి వెళ్లకముందు వారి నాన్న గారి స్నేహితుడు ఫోటో షూట్స్ కోసం డబ్బులు ఇచ్చారట.

ఆయన పేరు కూడా వీరయ్య అని తెలిసింది.అలా వీరయ్య కు వాల్తేరు యాడ్ చేసి వాల్తేరు వీరయ్య టైటిల్ పెట్టామని అన్నారు బాబీ.ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ కి పక్కా మాస్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు డైరెక్టర్ బాబీ.పొంగల్ ఫైట్ లో వాల్తేరు వీరయ్య కచ్చితంగా విజేతగా నిలుస్తాడని అంటున్నారు డైరెక్టర్ బాబీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube