విజయనగరం జిల్లా( Vizianagaram District ) గజపతినగరం నియోజకవర్గ టీడీపీలో ( TDP ) నిరసనలు కొనసాగుతున్నాయి.టీడీపీ అభ్యర్థి విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలంటూ కేఏ నాయుడు( KA Naidu ) వర్గం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత చంద్రబాబుకు( Chandrababu ) మూకుమ్మడి వినతిపత్రాలను పంపించారు.

అభ్యర్థిని మార్చని పక్షంలో తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని కేఏ నాయుడు అనుచర వర్గం తేల్చి చెప్పారు.మరోవైపు గణపతినగరం నియోజకవర్గ నేతలతో కేఏ నాయుడు కీలక సమావేశం నిర్వహించారు.







