ఆ హీరోకు భక్తురాలిని.. ఛాన్స్ వస్తే జన్మ ధన్యం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అఖిల్ కు( Akhil ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అఖిల్ కు సినిమా ఇండస్ట్రీలో సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

అయితే విష్ణుప్రియ( Vishnu Priya ) గతంలో సైతం పలు సందర్భాల్లో అఖిల్ పై అభిమానాన్ని చాటుకున్నారు.అయితే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అఖిల్ కు జోడీగా డ్యాన్స్ చేసే అవకాశం వస్తే నా జన్మ ధన్యమైపోతుందని విష్ణుప్రియ పేర్కొన్నారు.పారితోషికం కూడా లేకుండా అఖిల్ తో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా సిద్ధమేనని ఆమె చెప్పుకొచ్చారు.

నేను గత జన్మ నుంచి అఖిల్ కు భక్తురాలినని ఈ జన్మలో కూడా అదే కంటిన్యూ అవుతోందని విష్ణుప్రియ వెల్లడించారు.విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vishnupriya Shocking Comments Goes Viral In Social Media Details, Vishnu Priya,
Advertisement
Vishnupriya Shocking Comments Goes Viral In Social Media Details, Vishnu Priya,

ఈ కామెంట్లు అఖిల్ దృష్టికి వస్తే మాత్రం అఖిల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో విష్ణుప్రియకు కచ్చితంగా ఛాన్స్ దక్కనుంది.అఖిల్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని తెలుస్తోంది.అఖిల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అఖిల్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉందని సమాచారం అందుతోంది.

Vishnupriya Shocking Comments Goes Viral In Social Media Details, Vishnu Priya,

అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యి కెరీర్ పరంగా మరిన్ని రికార్డులు క్రియేట్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అఖిల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది.అఖిల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

అఖిల్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ మధ్య కాలంలో విష్ణుప్రియ పలు వివాదాల్లో సైతం చిక్కుకున్న సంగతి తెలిసిందే.

శ‌రీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే..ఏ స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు