వైరల్: హింసించిన యువకుడికి గుణపాఠం నేర్పిన గాడిద!

మనుషులు మూగజీవాల పట్ల వీలైతే ప్రేమ చూపించాలి.

లేదంటే మూసుకొని ఉండాలి కానీ, ఎమన్నా తిరిగి అవి తిరగబడవు కదాని ఇక్కడ కొంతమంది దుర్మార్గులు వాటి పట్ల కాస్త చాలా దారుణంగా ప్రవర్తిస్తూ వుంటారు.

ఈ క్రమంలో వాటిని కొట్టడం, ఆకారరణంగా చంపేయడం వంటివి చేస్తుంటారు.అయితే ఎంతటి సాధు జంతువైనా కొన్ని సందర్భాల్లో ప్రతీకారం తీర్చుకుంటాయి.

తమపై దాడి చేసి హింసించిన వారికి గట్టిగా బుద్ధి చెబుతాయి.ఇక సోషల్ మీడియా వచ్చాక ఈ రకమైన వీడియోలు వెలుగు చూస్తుండడం మనం చూడవచ్చు.

ఇక్కడ వీడియోలో ఓ యువకుడు గాడిదను( donkey ) తీవ్రంగా కొట్టడం చూడవచ్చు.ఈ క్రమంలో కాలితో చాలా బలంగా పలుమార్లు దాని మూతి మీద కొట్టడం చేస్తాడు.అంతేకాకుండా తన్నడం కూడా చేస్తాడు.

Advertisement

పాపం ఆ మూగజీవి బాధతో విలవిలలాడుతుంది.మొదట ఆ బాధను చాలా మౌనంగా భరిస్తుంది.

కానీ, వాడు ఎంతమాత్రం కనికరం చూపలేదు.అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తాడు.

ఆ కాసేపటి తర్వాత ఆ గాడిద మీదకు ఎక్కుతాడు.దాంతో ఇపుడు గాడిద టర్న్ వస్తుంది.

తనను తీవ్రంగా కొట్టి హింసించిన యువకుకి( young man ) బుద్ధి చేబడమని తన మీదకు ఎక్కగానే.గాడిద వాడి కాలిని తన నోటితో గట్టిగా కొరికేసింది.దాంతో వాడు చాలా దారుణంగా అరుస్తాడు.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
రీల్స్ పిచ్చి తగలయ్య.. బైక్ పై మరో బైక్ ఉంచి యువకుల సాహసాలు..

అయినా వాడి కాలుని వదల్లేదు.దాంతో ఆ యువకుడు నొప్పితో విలవిలలాడిపోయాడు.

Advertisement

దాని నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.నేల మీద పడిపోయాడు.

కానీ, లాభం లేకపోయింది.ఇక శాడిస్ట్ కి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్ సెక్షన్ బాక్సులలో కామెంట్స్ చేస్తున్నారు.

మూగజీవాలతో అమానుషంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోకతప్పదని అంటున్నారు.

తాజా వార్తలు