60 ఏళ్ళల్లో రెండో పెళ్లి చేసుకున్న పోకిరి సినిమా విలన్...

చాలా మంది సినిమాల్లో ఏదో ఒక క్యారెక్టర్ చేయాలని చూస్తారు అలాగే ఇలా క్యారెక్టర్స్ చేస్తూనే ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అందులో భాగంగానే వాళ్ళకి విలన్ పాత్రలు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి( Ashish vidyarthi ) అంటే సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.

 Villain Of Rogue Movie Who Got Married For The Second Time In 60 Years , Ashish-TeluguStop.com

ఈయన కేవలం తెలుగులోనే కాకుండా దాదాపు 11 భాషల్లో అంటే తమిళ,మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ, భోజపురి, వంటి భాషలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అలాంటి ఈ నటుడు ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించి నంది అవార్డుని సైతం అందుకున్నారు…అయితే ఆశిష్ విద్యార్థి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే 60 ఏళ్ల వయసులో అశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నాడు.ఇక ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూస్తే మీరంతా షాక్ అవుతారు.

 Villain Of Rogue Movie Who Got Married For The Second Time In 60 Years , Ashish-TeluguStop.com

చూడడానికి ఎంతో అందంగా ఉన్న రూపాలి బరోవా( Rupali Baroa ) ని ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నారు.ఇక ఆశిష్ విద్యార్థి మొదట బెంగాలీ సినీ ఆర్టిస్టు అయినా రాజోషి ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Telugu Bengali, Rajoshi, Rupali Baroa, Villainrogue-Movie

ఇక వీరిద్దరికి పెళ్లయ్యాక కొన్ని రోజులకి ఒక కొడుకు కూడా పుట్టాడు.కానీ కొడుకు పుట్టిన కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య కొన్ని విషయాలలో గొడవలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.అయితే విడాకులు తీసుకున్నాక ఇన్ని రోజులకి ఆశిష్ విద్యార్థి అస్సాం కి చెందిన రూపాలీ బరువా ని రెండో పెళ్లి చేసుకున్నాడు.గత కొద్ది రోజుల నుండి రూపాలీ తో ఆశిష్ విద్యార్థి చాలా సన్నిహితంగా ఉంటూ మెదులుతున్నాడు.

Telugu Bengali, Rajoshi, Rupali Baroa, Villainrogue-Movie

ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య అభిప్రాయాలు కలిసి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారట.ఆ తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గ్రాండ్ గా డిన్నర్ ఇస్తానని కూడా ఆశిష్ విద్యార్థి తెలిపారుట.ఇక ఆశిష్ విద్యార్థి ఈ మధ్యకాలంలో రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరో తండ్రి పాత్ర లో నటించారు.అంతేకాకుండా ఈయన తెలుగులో బాగా ఫేమస్ అయ్యింది మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా తోనే…ఈ సినిమాలో విలన్ పాత్రలో జీవించారని చెప్పవచ్చు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube