విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోగల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో అక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ప్రత్యామ్నాయంగా ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది.
విద్యార్థిపై లెక్చరర్ చేయి చేసుకోవడంతో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, తాజాగా శ్రీచైతన్య కాలేజీపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.