ఎపిసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు.పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన, ఆగ్రహం.
పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు.రోడ్డుపై బైటాయింపు.
ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు.కావాలనే అడ్డుకున్నారంటున్న కాంగ్రెస్ నేతలు.