కొబ్బరికాయ కొట్టాలి అంటే ఇరవై రూపాయలు సమర్పించాల్సిందే..

విజయవాడ: కొబ్బరికాయ కొట్టాలి అంటే ఇరవై రూపాయలు సమర్పించాల్సిందే.దుర్గ గుడిలో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నా కాంట్రాక్టర్లు సిబ్బంది.

 Vijayawada Durga Temple Staff Demands 20rs For Offering Coconut,vijayawada, Durg-TeluguStop.com

దుర్గగుడి చైర్మన్ అవినీతిని ప్రక్షాళన చేస్తాను అని చెప్పడమే గాని ఎక్కడ ప్రక్షాళన కనిపించడం లేదని భక్తులు ఆరోపణ.

భక్తులు వద్ద నుండి కొబ్బరికాయ కొట్టడానికి ఇరవై రూపాయిలు వసూల్ చేస్తున్న కాంట్రాక్టర్ సిబ్బంది.

వారానికి లక్షా ఎనిమిది వేల రూపాయలు కు టెండర్ పడుకున్నట్లు సమాచారం.బహిరంగంగా భక్తులు నుండి డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకోని దుర్గగుడి అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube