విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన “ఫ్యామిలీ స్టార్”( Family Star Teaser ) మూవీ టీజర్ రిలీజ్ అయింది.పరుశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
ఒక నిమిషం నాలుగు సెకండ్ల నిడివి కలిగిన “ఫ్యామిలీ స్టార్” టీజర్ లో హీరో విజయ్ దేవరకొండని చాలా అద్భుతంగా చూపించారు.మధ్య తరగతి కుర్రాడిలా ఫ్యామిలీ అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు.
టీజర్ లో విజయ్ లుక్.తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు( Telangana Slang Dialogues ) బాగా ఆకట్టుకున్నాయి.
టీజర్ లో హీరిని.హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ).నీ ఏవండి అన్ని పిలవటం.చాలా స్టైలిష్ రొమాంటిక్ గా చూపించడం జరిగింది.
ఏప్రిల్ 5వ తారీఖు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది.గతంలో పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన “గీత గోవిందం” సూపర్ డూపర్ హిట్ అయింది.2018లో వచ్చిన ఈ సినిమాతో అమ్మాయిలలో విజయ్ దేవరకొండకి( Vijay Deverakonda ) మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఆ తర్వాత ఇప్పుడు మరోసారి పరశురామ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న రెండో సినిమా “ఫ్యామిలీ స్టార్” పై అన్ని వర్గాల ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది.