విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి పలు రకాల వార్తలు రావడం సర్వసాధారణం.పలువురు సెలబ్రిటీలు రిలేషన్ లో ఉన్నారని బ్రేకప్ జరిగింది అంటూ సెలబ్రిటీలకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంటుంది.

 Venu Swamy Made Shocking Comments On Vijay Devarakonda Relationship With Rashmik-TeluguStop.com

ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా రష్మిక విజయ్ దేవరకొండ సైతం రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.వీరిద్దరూ కలిసి గీతగోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించారు.

అయితే ఈ రెండు సినిమాలలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది.

Telugu Astrologervenu, Rashmika, Rashmikacine, Venu Swamy-Movie

ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా తెరవెనక కూడా వీరిద్దరూ ఎంతో చనువుగా ఉంటూ తరచు హాలిడే వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేశారు.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు పట్టుకొచ్చాయి.అయితే మా ఇద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం తప్ప మరి ఏమీ లేదంటూ రష్మిక పలుమార్లు వీరి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించారు.

అయితే సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలిచే వేణు స్వామి తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Astrologervenu, Rashmika, Rashmikacine, Venu Swamy-Movie

ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ రష్మిక ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది.అయితే ఈమె విజయ్ దేవరకొండతో తన రిలేషన్ ఇలాగే కొనసాగితే విజయ్ దేవరకొండ ప్రభావం తన సినీ కెరియర్ పై పడుతుందని తద్వారా తన కెరీయర్ లో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వేణు స్వామి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube