వేణు తొట్టెంపూడి( Venu Thottempudi )… ఆరడుగుల అందగాడు.స్వయంవరంతో ( Swayaamvaram )మొదలెట్టిన తన సినిమా ప్రయాణం మధ్యలో కొన్ని ఒడిదుడులకు లోనైనా సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్ళీ దుమ్ము దులపడానికి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం వేణు కొన్ని సినిమాలను లైన్ అఫ్ చేసి బాక్సాఫీస్ ముందు తానేంటో నిరూపించుకోవాలని తాతలాడుతున్నాడు.హీరోగా సరైన సినిమాలు రాకపోవడంతో కొన్ని సినిమాల్లో సెకండ్ లీడ్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.
వేణు ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే వేణు తొట్టెంపూడి తాను నటించిన సినిమాలను తెరపై చూడ్డానికి మాత్రం తనకు ఇష్టం ఉండదు అంటూ ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి సంచలనం సృష్టించాడు మరి వేణు తన సినిమాలను చూడకపోవడానికి గల కారణం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆ వేణు ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల్లో కూడా తన సినిమాకి తాను డబ్బింగ్ చెప్పుకోలేదు.తన వాయిస్ లో తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్న కారణంగా దర్శకులు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడం చేసేవారు.వాట్ ఐపోయి అయితే అదే పద్ధతి అలవాటైపోయి ఆ తర్వాత కాలంలో కూడా పూర్తి స్థాయిలో డబ్బింగ్ ఆర్టిస్ట్( Dubbing artist ) తోనే తన సినిమాలు విడుదల ఏవి ఇక తాను మొన్నటికి మొన్న రామారావు అని డ్యూటీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా అందులో మాత్రం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు.ఈ సినిమా విడుదలవుతున్న సమయంలోనే తన సినిమాలను తాను ఇప్పటి వరకు చూడలేదని, తాను చూడాలనుకున్న కూడా ఎందుకో కనెక్ట్ అవ్వలేకపోయే వాడినని, తన పాత్రకు వేరే గొంతు వినిపిస్తుంటే తనకు నచ్చేది కాదని, అందుకే చూడడం ఇష్టం లేక సినిమాలో చూడడమే మానేశానంటూ వేణు తెలిపాడు.

ఇక వేణు ముందు ముందు తన పాత్రకు తానే గత దానం చేసుకోవాలనుకున్నట్టు తెలిపాడు.తన వాయిస్ మరీ అంత బాడ్ గా ఏమీ ఉండదని ముందు నుంచి అలవాటు చేసి ఉంటే ఇప్పటికీ బానే ఉండేదని ఇప్పుడు ఒక్కసారిగా వాయిస్ మారిస్తే జనాలు ఒప్పుకుంటారో లేదో అని అనుమానం ఉన్నప్పటికీ ఇకపైన కచ్చితంగా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నట్టు తెలిపారు.46 ఏళ్ల వయసున్న వేణు ఈ ఏడాది ఒక గొప్ప చిత్రంతో రాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.