విజయవాడ: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.చంద్రబాబు, లోకేష్, పవన్ కు వెల్లంపల్లి ఛాలెంజ్.
ఆర్య వైశ్యులు కు నేనేమి చేసానో చర్చకు సిద్ధంగా ఉన్నాను.టీడీపీ ఆఫీస్ కు రమ్మన్నా కూడా నేను సిద్ధమే.
ఆర్య వైశ్య సంఘాల ముసుగులో నన్ను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.చంద్రబాబు ఎప్పుడూ ఆర్య వైశ్యులు కు ప్రాధాన్యత ఇవ్వలేదు.
జగన్ సీఎం అయ్యాక అనేక రాజకీయ,నామినేటెడ్ పదవులిచ్చారు.సామూహిక సత్యనారాయణ వ్రతాలకు పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వలేదు.
కార్తిక పౌర్ణమి స్నానాల కోసం వేలాది మంది భక్తులు వచ్చే చోట వారికి ఇబ్బంది కలిగేలా కార్యక్రమం తలపెట్టారు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులు.టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు.ఎంతమంది కలిసి వచ్చినా నా చిటికిన వేలు వెంట్రుక కూడా పీకలేరు.
విజయవాడ పశ్చిమ టిక్కెట్ వైశ్యులు కె ఇచ్చే దమ్ము లోకేష్ కి ఉందా? పోతిన మహేష్ కు సిగ్గు లేకుండా చంద్రబాబు కి చంచా చేస్తున్నాడు.నియోజకవర్గానికి ఇంఛార్జిని పెట్టలేని దద్దమ్మలు నాకు చెప్తున్నారు.