సీఎం జగన్ పాలనలో గంజి కూడా తాగలేని పరిస్థితి: వంగలపూడి అనిత

ముద్దులు పెట్టి గద్దె నెక్కిన సీఎం జగన్ పాలనలో గంజి కూడా తాగలేని పరిస్థితి.అన్ని నిత్యావసర ధరలు 300 రేట్లు పెంచారు.

 Vangalapudi Anitha Sensational Comments On Ys Jagan,ys Jagan,vangalapudi Anitha-TeluguStop.com

ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తాను అన్న మద్యం ధరను తగ్గించారు.పెన్షన్ వారికి ఈ రోజు దాకా జీతాలు ఇవ్వలేదు.

పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కొంటున్నారు.అమ్మఒడి డబ్బులు వేశారు నాన్న బుడ్డికి లాగేసుకుంటున్నాడు.175 కి 175 సీట్లు ఎలా వస్తాయి.ఇన్ని ధరలు పెంచినందుకా.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటి కోసం మాట్లాడతారు.

నోటి పారుదల శాఖ మంత్రి ప్రాజెక్టులు కోసం మాట్లాడరు.

మంత్రి అంబటి రాంబాబు గంగి రెద్దులు వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు.మంత్రి పదవి ఉండే అర్హత ఉందా.

గంగి రెద్దులు వారిని అవమానించి విధంగా మాట్లాడుతున్నారు.మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక బలి పశువు.

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube