సీఎం జగన్ పాలనలో గంజి కూడా తాగలేని పరిస్థితి: వంగలపూడి అనిత

సీఎం జగన్ పాలనలో గంజి కూడా తాగలేని పరిస్థితి: వంగలపూడి అనిత

ముద్దులు పెట్టి గద్దె నెక్కిన సీఎం జగన్ పాలనలో గంజి కూడా తాగలేని పరిస్థితి.

సీఎం జగన్ పాలనలో గంజి కూడా తాగలేని పరిస్థితి: వంగలపూడి అనిత

అన్ని నిత్యావసర ధరలు 300 రేట్లు పెంచారు.ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తాను అన్న మద్యం ధరను తగ్గించారు.

సీఎం జగన్ పాలనలో గంజి కూడా తాగలేని పరిస్థితి: వంగలపూడి అనిత

పెన్షన్ వారికి ఈ రోజు దాకా జీతాలు ఇవ్వలేదు.పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కొంటున్నారు.

అమ్మఒడి డబ్బులు వేశారు నాన్న బుడ్డికి లాగేసుకుంటున్నాడు.175 కి 175 సీట్లు ఎలా వస్తాయి.

ఇన్ని ధరలు పెంచినందుకా.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటి కోసం మాట్లాడతారు.

నోటి పారుదల శాఖ మంత్రి ప్రాజెక్టులు కోసం మాట్లాడరు.మంత్రి అంబటి రాంబాబు గంగి రెద్దులు వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు.

మంత్రి పదవి ఉండే అర్హత ఉందా.గంగి రెద్దులు వారిని అవమానించి విధంగా మాట్లాడుతున్నారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక బలి పశువు.తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారు.

“నీరు పారకుంటే.. నెత్తురు పారుతుంది” పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!

“నీరు పారకుంటే.. నెత్తురు పారుతుంది” పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!