నిరుపేదలకు గిరిజన అణగారిన వారికి అండగా మహిళల కు రైతులకు భూముల విషయంలో హక్కుల కాపాడేందుకు పోరాటం చేస్తాం.దళితులకు 10 శాతం మందికి కూడా 3 ఎకరాల భూమిని ఇవ్వలేదని వారితరపున అండగా ఉంటాం.
వేల కోట్ల రూపాయల NREGS బ్ పనులు తెరాస వారికే కేటాయిస్తుందని అన్నారు మహిళల కు వడ్డీలేని రుణాల ప్రభుత్వం బకాయి పడ్డదాని అన్నారు 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు
.






