US : యూఎస్‌ వ్యక్తి పెరట్లో తవ్వుతుండగా బయటపడ్డ పెట్టె.. అందులో ఏముందో చూసి షాక్…

సముద్రంలో ఎన్ని నిధులు తాగుతున్నాయో ఈ భూమిలో కూడా దానికి మించిన నిధులు దాగున్నాయని చెప్పుకోవచ్చు ఇవి అప్పుడప్పుడు తవ్వకాల్లో బయటపడుతుంటాయి.ఒక్కోసారి ఆ నిధులు మనల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి.

 Us Landlord Digs Courtyard Finds Box Containing Bills Worth Rs 16 Lakh-TeluguStop.com

తాజాగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం( New Jersey )లో నివసిస్తున్న ఒక వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.అతడు పెరట్లో తవ్వుతుండగా ఒక బాక్స్ కనిపించింది దాంతో ఆశ్చర్య పోవడం అతడి వంట అయింది.

పాతిపెట్టిన ఈ పాత పెట్టెలో డబ్బు ఉండటం చూసి అతడు చాలా సంతోషించాడు, ఆశ్చర్యపోయాడు.ఆ వ్యక్తి పేరు రిచర్డ్ గిల్సన్( Richard Gilson ). అతను ఒక ద్వీపంలోని వైల్డ్‌వుడ్‌లో ఒక ఇంటిని కలిగి ఉన్నాడు.రెండేళ్ల క్రితం తన పెరట్లో తవ్వుతుండగా వేర్లు లాగా కనిపించింది.

అయితే దాన్ని బయటకు తీయగానే అది పెట్టె అని అర్థమైంది.

Telugu Bills, Buried, Findsbox, Jersey, Nri, Richard Gilson, Landlorddigs, Wildw

పెట్టె లోపల, 1934 నాటి కొన్ని పేపర్ బిల్లులు( Paper Bills ) ఉన్నాయి.ఒక 10 డాలర్ల నోట్, రెండు 20 డాలర్ల బిల్లులు ఉన్నాయి.మొత్తంగా 1,000 డాలర్ల వరకు కనిపించాయి.1934లో ఆ అమౌంట్ చాలా పెద్దది అని కావచ్చు.అది ఈరోజు దాదాపు 20,000 డాలర్లకి సమానం.

అంటే భారత కరెన్సీలో 16 లక్షల రూపాయల కంటే ఎక్కువ.రిచర్డ్ గిల్సన్ బాక్స్ కనుగొన్నందుకు ఆశ్చర్యపోయాడు.డబ్బులు ఎలా వచ్చాయి, ఎవరు పెట్టారు అని ఆశ్చర్యపోయాడు.1930లలో ఎవరైనా డబ్బు దాచి ఉండొచ్చని అతను అనుకున్నాడు.

Telugu Bills, Buried, Findsbox, Jersey, Nri, Richard Gilson, Landlorddigs, Wildw

1930 కాలంలో చాలా మంది పేదలు( Poor People ), ఆకలితో ఉన్న కాలం.దానిని మహా మాంద్యం అని పిలిచేవారు.కొంత మంది బ్యాంకులపై నమ్మకం లేక ఇంట్లోనే డబ్బులు పెట్టుకున్నారు.లేదా ఎవరైనా డబ్బు దొంగిలించి భూమిలో దాచిపెట్టి ఉండొచ్చు.రిచర్డ్ గిల్సన్ తన పెరట్లో ఎక్కువ తవ్వాలని కోరుకోలేదు.అతను కనుగొన్న దానితో సంతోషించాడు.

తనకు డబ్బు ముఖ్యం కాదని అన్నారు. డబ్బు వెనుక కథ మరింత విలువైనదని చెప్పాడు.

అతను డబ్బు నుంచి ధనవంతుడు కాలేడని చెప్పాడు, కానీ అతను రహస్యాన్ని ఆస్వాదించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube