ఉర్ఫీ జావేద్.ఈమె పేరు తెలియని యూత్ లేరంటే అతియసోక్తి కాదేమో.
సోషల్ మీడియా చూసే వారికీ ఈమె గురించి బాగా తెలుసు.తక్కువ సమయంలోనే ఉర్ఫీ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కుంది.
ఈమె తన డ్రెసింగ్ స్టైల్ తో వెరైటీ డ్రెస్ లతో ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తన స్పెషల్ డ్రెస్సింగ్ స్టయిల్ తోనే ప్రతి ఒక్కరిని ఆకట్టు కుంటూ అందచందాలను ఆరబోస్తుంది.
కొత్త కొత్త ఫ్యాషన్ ను ట్రై చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.అయితే ఒక్కోసారి ఈ అమ్మడు హద్దులు దాటి మరీ అందాలను ఆరబోస్తుంది.కొంత వరకు అందాలు ఆరబోస్తే ఎవ్వరైనా ఆస్వాదిస్తారు.కానీ లిమిట్స్ దాటితేనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.
ఈమె వెరైటీ డ్రెస్ లను వేసుకుని విసుగు తెప్పిస్తుంది.పిన్నీసులతో, రబ్బర్ బ్యాండ్ లతో డ్రెస్ లను వేసుకుంటూ అదే ఫ్యాషన్ అంటూ చెప్పుకుంటుంది.
దీంతో ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.ఈమె ఇలా వెరైటీ వెరైటీ డ్రెస్ లు వేసుకుని తెగ అందాలను ఒలక పోస్తూ.
ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఇన్నర్ అందాలను ఆరబోసి చాలా మందితో విమర్శలు గుప్పించు కునేలా చేసింది.ఈమె డ్రెస్ నచ్చని చాలా మంది ఆమెను ట్రోలింగ్ చేసారు.
మరి ఈసారి ఈమె చేసిన అందాల విందుకు అందరు షాక్ అవుతున్నారు.
అదేంటి అందాల విందు చేస్తే యూత్ అంతా ఎగబడి చూడాలి కానీ.ఇలా షాక్ అవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.ఎందుకంటే ఈమె ఈసారి బ్రేడ్స్ తో తయారు చేసిన డ్రెస్ వేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.
ఇది స్టైలిష్ గా కనిపించిన రిస్క్ అనే చెప్పాలి.వందలాది బ్రేడ్ లతో తయారు చేసిన ఈ డ్రెస్ చూసిన నెటిజెన్స్ ముందు షాక్ అయినా ఈమెను మాత్రం ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు.
పిచ్చి పీక్స్ కు వెళ్ళిందా అంటూ ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు.